Rohit Sharma Hails Virat Kohli Legacy As White-Ball Captain || Oneindia Telugu

2021-12-13 170

Rohit Sharma Hails Virat Kohli Captaincy.
#RohitSharma
#ViratKohli
#Teamindia
#Bcci

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ప్రతీ క్షణం ఆస్వాదించానని టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. అతని నాయకత్వంలోనే ఓ ఆటగాడిగా ఎదిగానని చెప్పుకొచ్చాడు. కోహ్లీ సారథ్యంలో భారత జట్టు గొప్ప విజయాలందుకుందని తెలిపాడు.